మామిడికాయ ముక్కల పచ్చడి కి కావాల్సిన పదార్థాలు పచ్చడి మామిడి కాయలు గట్టివి మామిడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్న వి ముప్పాతిక కిలో కారం 5 టీ స్పూన్లు మెంతుల రెండు టీ స్పూన్లు ఇంగువ రెండు టీ స్పూన్లు ఉప్పు మూడున్నర టీ స్పూన్లు నూనె 100 ml ఆవాలు మూడు టీ స్పూన్లు

తయారయ్యే విధానం ముందుగా మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి వాతావ తిని ఒక బేసిన్లో వేసి దాని మీద ఉప్పు వేసి బాగా కలిపిన తరువాత కారం కాలి పెట్టుకోవాలి తర్వాత తుని బాగా వేయించి మిక్సీలో వేసుకుని పొడిచేసుకోవాలి ఆ తర్వాత మెంతి పిండి గోడ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి కట్టేసి ముక్కల మీద ఇంగువ పొడి వేసి దానిమీద ఆవాలు వేసి కాగిన నూనె కూడా దాని మీద వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తరువాత ఉప్పు చూసి మూత వేసి ఒకరు ఒక రోజు బయట ఉంచాలి అంటే ఓపు కారం అన్ని బాగా పట్టి ఉంటుంది రోజు ఒక సీసాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచి కావాలి లేకపోతే ఈ పచ్చడి ఎందుకు పనికి రాదు ఈ ఎండాకా అల్లానికి ఒక పూట మాత్రం బయట ఉంచిన తరువాత ఫ్రిజ్లో ఉంచుకొని తినండి అతన్ని నేను వేసినవి చెప్పాను మీకు కావాలంటే నూనె ఉప్పు హెచ్చు తగ్గులుగా చేసుకోవచ్చు కానీ మెంతిపిండి ఇంగువ పొడి మాత్రం మార్చుకో కండి రుచికి సరిగ్గా రాదు రుచి మాత్రం అమోఘం నేను పెట్టిన ఈ పచ్చడి చాలా మంది అన్నారు కూడా కామెంట్ పెట్టండి


రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మ తిత్తిలో కరోనా విలయతాండవం చేస్తోంది ఈ టైం లో సాధ్యమైనంత రోగనిరోధకశక్తి పెంచుకోవటం ముఖ్యమైనది కదా అందుకోసం డాక్టర్స్ అంత నిమ్మకాయ అల్లం ఎక్కువగా ఏమంటున్నారు నిమ్మరసంతో పాటు వాటి తొక్కులు కూడా తీసుకోవాలి అంటున్నారు అందరికీ మ్యాచ్ రాదు కలతో ఎవరు తినలేరు ఇవన్నీ రుచిగా అందరూ తినలేరు ఒక పద్ధతి చెప్తాను ముందుగా ఒక నిమ్మకాయ బాగా నిమ్మకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి పాత nimmaka ఎముకలు ఎక్కువగా ఉండేలా అల్లం ముక్కలు తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి మొత్తం ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి మొక్కలు మునిగేలా నీరు పోయాలి ఎక్కువగా పోయకూడదు తర్వాత దీనిలో సరిపడా ఉప్పు వేసి ఒక స్పూన్ తో బాగా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి మూడవ రోజు నుంచి వాడుకోవచ్చు అన్నం తినేటప్పుడు మొక్కలను కొని తింటే చాలా బాగా ఉంది మజ్జిగ అన్నం లోకి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు పెద్దలకు అందరూ తినవచ్చు ఒంట్లో ఉన్న పైత్యం తగ్గుతుంది హిందీ దీన్ని చూసి మీరే చెప్పండి ఇవి ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు మరీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు మెత్తబడి పోయింది దీనిలో నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా కలిపి అన్ని రుచి చూస్తే ఉప్పు తెలుస్తోంది పాలు నిమ్మకాయ పచ్చిమిరపకాయలు పది అల్లం ఐదు కావాల్సినంత


ఇమ్యూనిటీ పవర్ ని పెంచే కషాయం ఒక 50 గ్రాములు అల్లం తీసుకొని దీనిని తొక్కుతా తేదీ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి బాగా మెత్తగా కలిగిన తరువాత దీనిని పిండి అల్లం రసం తీసుకోవాలి మారు ఒకటిన్నర గ్రాస్ రసం దీనికి డబల్ గా మంచి పోయిన తీసుకోవాలి అందులో వేసి బాగా కలపండి టమాట దీనిని తీసుకొని ఒక సీసాలో మార్చుకొని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి ప్రతిరోజు గ్లాస్ వేడి నీళ్ళల్లో ఒక టీస్పూన్ అల్లపురసం కలుపుకోవాలి మంచిదేనా మంచిదేనా మంచి తోనే దొరక లేదనుకుంటే పాత బెల్లం అయినా కలుపుకోవచ్చు

Newest
Previous
Next Post »